Your browser does not support viewing this document. Click here to download the document.
ఎంపికైన అభ్యర్థులకు ముఖ్య విజ్ఞప్తి : - సమాచారం కోసం ప్రతి చిన్న విషయానికి ఫోన్ చెయ్యకూడదని మనవి ... మీ సమస్యలను ఎ స్. ఎ మ్. ఎ స్ . లేదా మెయిల్స్ ద్వార తెలపగలరు.. మీ ప్రశ్నలకు మరియు సందేహాలకు మేము అతి త్వరగా స్పందిoచగలము . డైరెక్టరీ ల కొరకు ఆఫీసు 8096042687 నెంబర్ కు కాల్స్ లేదా ఎస్ ఎం ఎస్ ద్వారా తెలియపరచగలరు.
ఐ. డి. కార్డ్లు, అపాయింట్ మెంట్ ఆర్డర్స్ రాని వారు మాత్రం మెయిల్ నందు తెలపగలరు. సాధ్యమైనంత వరకు వెంటనే పంపగలము. ఈ రోజు నుండి తాజా సమాచారం కొరకు ప్రతి రోజు సైట్ ను తప్పనిసరిగా చూడగలరని మనవి. కేసులు, పిటీషన్లు, గురించి రామదాసప్ప నాయుడు గారిని కలవాలి అనుకుంటే స్పెషల్ అపాయింట్ మెంట్ తీసుకొని కలుసుకోవాలి.